about fever treatment
ఫీవర్ : శరీరం యొక్క సాధారణ ఉష్ణోగ్రత( 37c , 98f ) కంటే మించి ఉంటే ఆ స్థితిని జ్వరం గా ఉంది అని చెబుతాం.
జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఏమి జరుగుతుంది
శరీరంలో సహజంగా రోగనిరోధక శక్తి ఉంటుంది. వైరస్, బాక్టీరియా ,ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు మన శరీరం లోకి ప్రవేశించినప్పుడు ఈ రోగనిరోధక శక్తి వాటితో పోరాడే క్రమంలో శరీరంలో ఉన్న వేడి కంటే ఎక్కువ గా వేడెక్కుతోంది. దీనిని బట్టి ధర్మోమీటర్ తో కొలిచి జ్వరం ఎంత ఉందో చెప్పగలం.
జ్వరం రావడానికి గల కారణాలు
1 జలుబు
2 చెవిపోటు
3 నోటిపూత
4 మూత్ర కోశానికి సంబంధించిన వ్యాధులు
5 మానసిక ఒత్తిడి ,ఆవేదన , శోకం వంటివి .
6 నూలు దుస్తులు ధరించే వాళ్ళు , పండక్కి కొత్త పాలిస్టర్ బట్టలు కట్టుకున్న.
7 రుతుక్రమం సమయంలో ,వ్యాయామాలు అతిగా చేసినా, కొన్ని మందులు మోతాదుకు మించి వాడినా.
జ్వరం లో రకాలు
1 చలి జ్వరం (మలేరియా )
2 సన్నీ పాత జ్వరం
3 మలేరియా జ్వరం
4 బాలెంత జ్వరం
5 డెంగ్యూ జ్వరం
6 చికెన్ గున్యా జ్వరం
చికిత్స :
జ్వరం 101 డిగ్రీల ఫారిన్ హీట్ కన్నా తక్కువగా ఉంటే ప్రత్యేకమైన వైద్యం అవసరం లేదు. పుష్కలంగా ద్రవ రూపంలో ఉండేవి తీసుకుంటే చాలు.
జ్వరాన్ని అదుపు చేయడానికి ' అస్పిరిన్' ',ఎసిటామినోఫెన్', 'ఐబుప్రొఫెన్' వంటివి తీసుకోవచ్చు.
గోరువెచ్చని నీటిలో స్నానం చేసినా శారీర ఉష్ణోగ్రత అదుపులోకి వస్తుంది.
103 డిగ్రీల కంటే ఎక్కువ ఫారిన్ హీట్ ఉన్న వాళ్ళు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
Comments
Post a Comment