Black fungus symptoms and precautions
బ్లాక్ ఫంగస్ :
ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దేశాల్ని భయభ్రాంతులను చేస్తుంది.ఇది మన అందరికి తెలిసిన విషయమే.కానీ ఇప్పుడు మరో వైరస్" బ్లాక్ ఫంగస్ " లేదా "మ్యుకర్ మైకోసిస్"అనే వైరస్ జనాలను పట్టి పీడించే ఒక భూతంగా మారుతుంది.దాంతో ప్రజలు మరింత వణికి పోతున్నారు. ఈ సమయంలో అసలు బ్లాక్ ఫంగస్ ఎవరికి సోకుతుంది?తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే విషయాలు ఈ క్రింది విధంగా తెలుసుకుందాం.
1 బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదు.
2 ఎక్కువగా ఘగర్ లెవెల్స్ ఉన్నవారికి, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులున్న వారికి, కరోనా తగ్గి ఇమ్మ్యూనిటీ తక్కువ ఉన్నవారికి, అలాగే కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్ వాడిన వారికి ఈ వ్యాధి రావొచ్చు.
బ్లాక్ ఫంగస్ లక్షణాలు:
1 కంటి కింద నొప్పి
2 మొఖంలో ఒక పక్క వాపు
3 తల నొప్పి
4 జ్వరం ,ముక్కు దిబ్బడ
5 మొత్తంగా దృష్టి లోపం ఇవి ప్రారంభంలో కనిపించే లక్షణాలు.
6 ఇన్ఫెక్షన్ ముదిరితే కంటి చుట్టూ ఉండే కండరాలు దెబ్బ తిని కళ్ళు కనబడకుండా చూపు పోయే ప్రమాదం వస్తుంది.
7 ఈ వైరస్ మన శరీరంలో ఎక్కువగా సోకినప్పుడు మెదడుకు పాకి మెనింజైటిస్ [మజ్జ రోగం ] కి దారితీస్తుంది.
8 ప్రారంభంలోనే గుర్తుత్తించి జాగ్రత్తలు తీసుకోక పోతే ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు :
1 ఘగర్ లెవెల్ పరగడుపున 125 , భోజనం చేసాక 250 ఉండేలా చూసుకోవాలి.
2 డైట్ లో పౌష్టికాహారం ,పీచుపదార్ధాలు ,సిట్రస్ జాతి పండ్లు ఉండేలా చూసుకోవాలి.
3 ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారు కరోనా లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించాలి.
దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి.
Comments
Post a Comment