precautions for corona in telugu | precaution is better than cure precaution for covid

కరోనా వైరస్ : చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కరోనా.ఈ వైరస్ శ్వాస వ్యవస్థ పై ప్రభావం చూపే వైరస్. పరిశోధనల్లో "కరోనా వైరస్ " గా గుర్తుత్తించారు. ఈ వ్యాధికి  ప్రస్తుతం చాలా రకాల టీకాలు అభివృద్ధి చేయబడ్డాయి.ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీవెన్లియాంగ్.


కరోనా అర్ధం : కరోనా వైరస్ లో కరోనా అంటే కిరీటం అని అర్ధం.[ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కంపించడంతో ఆ పేరు పెట్టడం జరిగింది. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది.]


వైరస్ లక్షణాలు:

మొదటి దశ: జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి,తలనొప్పి వంటివి లక్షణాలు కనిపిస్తాయి.

రెండవ దశ :స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు , విరేచనాలు ,అవుతాయి.

1 . పై లక్షణాలఎక్కువగా కనిపించిన వారికి  వైరస్ సోకినట్లు గుర్తించవచ్చు.

2 . వైరస్ సోకినా వారిలో  పొత్తికడుపులో నొప్పి ,వాంతులు,వికారం, కీళ్లనొప్పులు,కండరాలనొప్పులు ,నీరసం , ఆకలి లేకపోవడం వంటి కొత్త లక్షణాలను గుర్తించవచ్చు.

        "ఈ వైరస్ సోకినా వ్యక్తి కి జలుబు ,జ్వరం , దగ్గు ,ఛాతిలో నొప్పి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన వైరస్ వ్యాప్తి ఎక్కువగా  ఉంటుంది .

కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

1 సబ్బు, నీళ్లు లేదా ఆల్కహాల్ ఆధారిత హాండ్ రబ్స్ తో చేతులు శుభ్రం చేసుకోవాలి.

2 దగ్గు ,తుమ్ము వచ్చేటప్పుడు టిస్యూ లేదా గుడ్డతో ముక్కు ,నోరు కప్పుకోవడం.

3 జలుబు ,ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నవారికి దూరంగా ఉండడం .

4 మాంసం , గుడ్లు బాగా ఉడికించి తినడం.

5 రక్షణ లేకుండా పెంపుడు జంతువులు,మిగతా జంతువులను తాకకూడదు.



Comments

Popular posts from this blog

about fever treatment