Posts

about fever treatment

Image
 ఫీవర్ : శరీరం  యొక్క సాధారణ ఉష్ణోగ్రత( 37c  , 98f ) కంటే మించి ఉంటే ఆ స్థితిని  జ్వరం గా ఉంది అని చెబుతాం.              జ్వరం వచ్చినప్పుడు మన శరీరంలో ఏమి జరుగుతుంది శరీరంలో  సహజంగా  రోగనిరోధక శక్తి  ఉంటుంది. వైరస్, బాక్టీరియా ,ఫంగస్ లాంటి సూక్ష్మజీవులు  మన శరీరం లోకి ప్రవేశించినప్పుడు ఈ రోగనిరోధక శక్తి వాటితో పోరాడే క్రమంలో శరీరంలో ఉన్న వేడి కంటే ఎక్కువ గా వేడెక్కుతోంది. దీనిని బట్టి ధర్మోమీటర్ తో కొలిచి జ్వరం ఎంత ఉందో చెప్పగలం.         జ్వరం రావడానికి గల కారణాలు  1  జలుబు  2  చెవిపోటు  3 నోటిపూత 4 మూత్ర కోశానికి సంబంధించిన వ్యాధులు  5 మానసిక ఒత్తిడి ,ఆవేదన , శోకం వంటివి . 6 నూలు దుస్తులు ధరించే వాళ్ళు , పండక్కి కొత్త పాలిస్టర్ బట్టలు కట్టుకున్న. 7 రుతుక్రమం సమయంలో ,వ్యాయామాలు అతిగా  చేసినా, కొన్ని మందులు మోతాదుకు మించి వాడినా.          జ్వరం లో రకాలు   1 చలి జ్వరం (మలేరియా ) 2 సన్నీ పాత జ్వరం  3 మలేరియా జ్వరం  4...

Black fungus symptoms and precautions

Image
బ్లాక్ ఫంగస్ : ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దేశాల్ని భయభ్రాంతులను చేస్తుంది.ఇది మన అందరికి తెలిసిన విషయమే.కానీ ఇప్పుడు మరో వైరస్" బ్లాక్ ఫంగస్ " లేదా "మ్యుకర్ మైకోసిస్"అనే వైరస్ జనాలను పట్టి పీడించే ఒక భూతంగా మారుతుంది.దాంతో ప్రజలు మరింత వణికి పోతున్నారు. ఈ సమయంలో అసలు బ్లాక్ ఫంగస్ ఎవరికి సోకుతుంది?తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే విషయాలు ఈ క్రింది విధంగా తెలుసుకుందాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు  1 బ్లాక్ ఫంగస్ అనేది అంటువ్యాధి కాదు. 2 ఎక్కువగా ఘగర్ లెవెల్స్ ఉన్నవారికి, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులున్న వారికి, కరోనా తగ్గి ఇమ్మ్యూనిటీ తక్కువ ఉన్నవారికి, అలాగే కరోనా చికిత్సలో అధికంగా స్టెరాయిడ్స్ వాడిన వారికి ఈ వ్యాధి రావొచ్చు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు: 1 కంటి కింద నొప్పి   2 మొఖంలో ఒక పక్క వాపు  3 తల నొప్పి  4 జ్వరం ,ముక్కు దిబ్బడ  5 మొత్తంగా దృష్టి లోపం  ఇవి ప్రారంభంలో కనిపించే లక్షణాలు. 6 ఇన్ఫెక్షన్ ముదిరితే కంటి చుట్టూ ఉండే కండరాలు దెబ్బ తిని కళ్ళు కనబడకుండా చూపు పోయే ప్రమాదం వస్తుంది.  7 ఈ వైరస్ మన శరీరంలో ఎక్కువగా సోకినప్పుడు మెదడుక...

precautions for corona in telugu | precaution is better than cure precaution for covid

Image
కరోనా వైరస్ :  చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్ కరోనా.ఈ వైరస్ శ్వాస వ్యవస్థ పై ప్రభావం చూపే వైరస్. పరిశోధనల్లో "కరోనా వైరస్ " గా గుర్తుత్తించారు. ఈ వ్యాధికి  ప్రస్తుతం చాలా రకాల టీకాలు అభివృద్ధి చేయబడ్డాయి.ఈ వైరస్ లక్షణాలను మొదట గుర్తించిన వైద్యుడు లీవెన్లియాంగ్. కరోనా అర్ధం : కరోనా వైరస్ లో కరోనా అంటే కిరీటం అని అర్ధం.[ఈ సూక్ష్మజీవిని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపులో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కంపించడంతో ఆ పేరు పెట్టడం జరిగింది. కరోనా క్రౌన్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది.] వైరస్ లక్షణాలు: మొదటి దశ: జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి,తలనొప్పి వంటివి లక్షణాలు కనిపిస్తాయి. రెండవ దశ : స్వల్పంగా ఆయాసం, జీర్ణకోశ సమస్యలు , విరేచనాలు ,అవుతాయి. 1 . పై లక్షణాలఎక్కువగా కనిపించిన వారికి  వైరస్ సోకినట్లు గుర్తించవచ్చు. 2 . వైరస్ సోకినా వారిలో  పొత్తికడుపులో నొప్పి ,వాంతులు,వికారం, కీళ్లనొప్పులు,కండరాలనొప్పులు ,నీరసం , ఆకలి లేకపోవడం వంటి కొత్త లక్షణాలను గుర్తించవచ్చు.         "ఈ వైరస్ సోకినా వ్యక్తి కి జలుబు ,జ్వరం , దగ్గు ,ఛాతిలో నొప్పి ఊపిరి తీసుకోవడం...